మార్పు
లార్వా దశ లేనిది
సీతాకోక చిలుక లేదు
కాలగమన మార్పు లేనిదే
మనిషి మనుగడ లేదు
పద్ధతి
భూమిలోన విత్తనం నాటి
నీరు పోయకున్న ఫలితమేమి
ఎన్ని చదువులు చదివినా
క్రమశిక్షణ లేని జీవితమేమి
తప్పు దారి
చేతిలోన పరీక్ష పుస్తకం
తలలోన సినిమాలు సీరియల్సు
చిత్తం శివుని మీద
భక్తి చెప్పుల మీద
మాయా జగత్తు
వేషాలు లేకుండా
నాటకాలు లేవు
మాయ మాటలు లేని
జగమే లేదు
----- తుమ్మ భాస్కర్
Subscribe to:
Post Comments (Atom)
బాగున్నాయండి చిన్ని కవితలు .. ప్రతి పదానికి మంచి అర్ధం వచ్చేట్టు నాలుగేసి చిన్న చిన్న లైన్లలో చక్కగా రాసారు.. ఇవి చిన్న పిల్లలకి పాఠాల మధ్యలో కూడా చెప్పుకోవచ్చు. అభినందనలు .
ReplyDeleteNice one...keep it up..
ReplyDeletethank you..
ReplyDeleteఈ అభినందనలన్ని మా నాన్న గారికే వెళ్ళాలి...
chaala bagunadandi mee kavita
ReplyDelete